Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో రోజు కాణిపాక గణపయ్యగా శ్రీ వరసిద్ధి వినాయకుడు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 16, 2026 3:31 PM సంగారెడ్డిGeneral
మూడో రోజు కాణిపాక గణపయ్యగా శ్రీ వరసిద్ధి వినాయకుడు - Udayam
రామచంద్రాపురం అశోక్‌నగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు కాణిపాక గణపయ్యగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

Comments

G
Loading comments...