వార్తలకు తిరిగి వెళ్లండి
కన్నాయిగూడెం మండలంలోని గుర్రేవుల గ్రామ ముత్యాలమ్మ గుడి ప్రాంగణం చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారింది. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

