వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి పరిధిలోని కొల్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

