Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాల శ్రీనివాస్ నెల్కి వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్గా నియమితులయ్యారు

Follow Udayam on Google
p.g.murthy Aug 19, 2026 5:36 PM మంచిర్యాలGeneral
ముత్యాల శ్రీనివాస్ నెల్కి వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్గా నియమితులయ్యారు - Udayam
దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్గా ముత్యాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైస్ చైర్మన్ గా బిల్లకురి శంకరయ్యతో పాటు పలువురిని సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. నూతన చైర్మన్ ను అందరూ అభినందించారు.

Comments

G
Loading comments...