Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముతుల్లో వినాయక నిమజ్జన శోభయాత్ర ఉత్సవాల సందర్భంగా పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 7:31 PM నిర్మల్General
ముతుల్లో వినాయక నిమజ్జన శోభయాత్ర ఉత్సవాల సందర్భంగా పూజలు - Udayam
మండల కేంద్రమైన ముథోల్‌లో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన ఉత్సవాలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయడంతో భక్తుల్లో ఉత్సాహం కనిపించింది పోలీసులు ప్రధాన కుడిలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...