Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో ఆగస్టు 19 నుంచి ముత్యాలమ్మ బోనాలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 4:48 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో ఆగస్టు 19 నుంచి ముత్యాలమ్మ బోనాలు - Udayam
మహబూబాబాద్‌లోని శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల మహోత్సవాలు ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 11 వరకు ప్రత్యేక పూజలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...