వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ముసురుతో కూడిన భారీ వర్షం నమోదవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలక లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వర్షం పడుతుంది.
లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం శివారులో ఉన్న చెరువు కట్ట వద్ద మట్టి కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దాదాపు వారం రోజులుగా మండలంలో వర్షాలు కురవలేదు. ఉక్క పోత వాతావరణం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
Comments
Loading comments...

