Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసురు వర్షాలతో పత్తి రైతులకు నష్టం భయం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 2:24 PM ఖమ్మంGeneral
ముసురు వర్షాలతో పత్తి రైతులకు నష్టం భయం - Udayam
సోమవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు తడిసిముద్దయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పత్తి పంటపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే అప్పుల భారంతో ఉన్న రైతులు పంట పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...