Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తఫా బెయిల్ కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 6:40 PM గుంటూరుGeneral
ముస్తఫా బెయిల్ కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు - Udayam
గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసు నమోదు చేశారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ తీవ్రంగా మండిపడ్డారు. త్వరగా బెయిల్ లభించాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం పాత బస్టాండ్ సమీపంలోని మత్తయ్య చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కేవలం ఒక వ్యాపార సంబంధిత వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని ఆయనపై నిరాధారమైన కేసు పెట్టడం దారుణమని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...