Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తఫా ఇంటివద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 7:45 PM గుంటూరుGeneral
ముస్తఫా ఇంటివద్ద ఉద్రిక్తత - Udayam
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నివాసానికి వెళ్లిన నూజివీడు పోలీసులు అక్కడి కారును కిడ్నాప్‌ కేసుతో సంబంధం ఉందంటూ సీజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా వాగ్వాదానికి దిగారు. కారు వినియోగంపై ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తూ, తమ కుటుంబంపై దొంగ కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...