వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్, ఎల్లికట్ట పరిసర గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలను వివిధ ఆకారాలతో పలు యూత్ నాయకులు ఆదివారం రాత్రి ముస్తాబు చేశారు.
దీంతో గ్రామాలల్లో భారీ గణనాథులు కొలువుదీరనున్నారు. రేపటి నుంచి భక్తులు తొమ్మిది రోజులపాటు పూజలు, మహిళలు బతుకమ్మలతో సందడి చేయనున్నారు.
Comments
Loading comments...

