వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా సాగు చేసే రైతులకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు.
విజయవంతంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతుల అనుభవాలను ఇతరులకు వివరించాలని తెలిపారు. ఖాళీ భూములను గుర్తించి పంట మార్పిడి వైపు రైతులను మళ్లించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

