Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: జేసీ

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 8:48 AM శ్రీకాకుళంGeneral
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: జేసీ - Udayam
మత్తు పదార్థాల వినియోగానికి యువత పూర్తిగా దూరంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అహ్మద్ మాజిన్ ఖాన్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘నషా ముక్త్ యువ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...