వార్తలకు తిరిగి వెళ్లండి

ముషీరాబాద్‌లోని వైఎస్సార్ పార్క్ సమీపంలోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీజే సామగ్రి దగ్ధమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అరగంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

