వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లింలకు చట్టసభల్లో సమాన హక్కులు, జనాభా ప్రాతిపదికన 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలాని ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. మైనార్టీల సంక్షేమానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రత్యేక సహాయం అందించాలని కోరారు.
Comments
Loading comments...

