వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఖాద్రి బాగ్‌లో ర్యాలీ నిర్వహించారు. ముస్లిం సోదరులతో కలిసి ర్యాలీలో ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
శాంతి సహనంతో పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్, ఖైరతాబాద్ అధ్యక్షులు మోతా రోహిత్ పులి జగన, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

