వార్తలకు తిరిగి వెళ్లండి

వెనుకబడిన ముస్లిం ఉపకులాలు, ఫకీరులు,
పస్మాందా జాతులను డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (డీఎన్టీ)లో చేర్చడంపై ఫకీరు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జహంగీర్ పాషా హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్గానికి, ఎమ్మెల్యే అనిరుధ్డ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫకీరు జాతికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

