వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంశ్రీ యోజన కింద ఎంపికైన 115 పాఠశాలలకు అందించిన సంగీత పరికరాలు వినియోగం లేక తుప్పుపడుతున్నాయి. విద్యార్థులకు సంగీత శిక్షణ అందించేందుకు శిక్షకుల నియామకం జరగకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
తబలా, మృదంగం, హార్మోనియం, వయోలిన్, బ్యాండ్ పరికరాలు అందించినా ఏడాది గడిచినా శిక్షకులను నియమించలేదు. త్వరగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

