Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాల సమర్పణకు సెప్టెంబర్ 28 వరకు అవకాశం

Follow Udayam on Google
Raj Kumar Sep 26, 2026 10:57 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాల సమర్పణకు సెప్టెంబర్ 28 వరకు అవకాశం - Udayam
ప్రభుత్వం వారు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వార్డుల వారీగా సిద్ధం చేసిన 1990 మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వారు నిర్దేశించిన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమాచారం మరియు పరిశీలన నిమిత్తం ప్రచురించడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉన్నచో 28/09/2026 వరకు సంబంధిత జోనల్ కార్యాలయం నందు సమర్పించవలసిందిగా కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు

Comments

G
Loading comments...