వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా విడుదల దాదాపు ఏడాది వాయిదా పడింది. తొలుత 2027 నవంబర్ 19న విడుదల చేయాలని నిర్ణయించగా.. తాజాగా 2028 అక్టోబర్ 6కు మార్చారు. వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిస్ కొలంబస్ దర్శకత్వం వహిస్తున్నారు.
1984లో వచ్చిన ‘గ్రెమ్లిన్స్’ హారర్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1990లో రెండో భాగం విడుదలైంది. దీనికి కల్ట్ స్టేటస్ రావడంతో మూడో భాగంపై ఆసక్తి పెరిగింది.
Comments
Loading comments...

