వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని గాంధీబొమ్మ జంక్షన్ తిరుమలరాయ టవర్స్ ఎదురుగా మురుగునీటి కాలువలో కుళాయి పైపులైన్ లీకవుతుంది. పైపులైన్ లీకులతో తాగునీరు వృథాగా పోవడంతో పాటు తాగునీరు కలుషితమవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలో కుళాయి పైపు లేకుండా చూడాలని, లీకులను నివారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తాగునీరు కలుషితం కాకుండా కాలువలలో పైపులైన్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

