Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగు నీటితో రోడ్డుపై నరకయాతన

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 2:56 PM పార్వతీపురం మన్యంGeneral
మురుగు నీటితో రోడ్డుపై నరకయాతన - Udayam
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ప్రధాన రహదారిపై మురుగు, తాగునీరు కలిసి ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో పూడిక తొలగించే పనుల సమయంలో రక్షిత నీటి పైపులు దెబ్బతినడంతో వాటి నుంచి నీరు లీకై రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...