వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ గత ఏడు నెలలుగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విలీన గ్రామాల పరిధిలోని డివిజన్లలో ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బల్దియా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

