Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్త

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 12:02 PM రాజన్న సిరిసిల్లGeneral
మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్త - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని 13వ వార్డులో మురుగు కాలువ చెత్తాచెదారంతో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పిచ్చి మొక్కలు వేపుగా పెరగడంతో మురుగునీరు ముందుకు వెళ్లడం లేదు. దోమలు, ఈగల బెడద ఎక్కువైందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కాలినివాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...