Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురికి కూపంగా గ్రామ శివారులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:23 PM శ్రీకాకుళంGeneral
మురికి కూపంగా గ్రామ శివారులు - Udayam
ఎల్.ఎన్.పేట మండలంలోని రవిచంద్రి గ్రామం శివారున ప్రాంతం మురికి కూపంగా దర్శనమిస్తోంది. గ్రామంలోని డ్రైనేజీ నీరంతా వచ్చి పూశాంబ, చోర్లంగి గ్రామాలకు వెళ్లే రోడ్డుపైకి వచ్చి మురికి నీరు నిలిచిపోతోంది. దీంతో రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు స్థానికులతోపాటు పక్క గ్రామ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపైన మురికి నీరు నిలవ లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...