వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నగరంలోని టౌన్-1 టీడీపీ నాయకుడు ఇంతియాజ్ హత్యకు గురైన ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇంతియాజ్ మృతి బాధాకరమని పేర్కొన్న ఆయన, బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

