వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని న్యూయార్క్‌లో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన గుర్దీప్ సింగ్ మృతి చెందారు. పిజ్జా డెలివరీకి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తితో ఘర్షణ జరగగా కాల్పులు చోటుచేసుకున్నాయి.
నిందితుడు కారులో పరారవగా ఘటన సీసీటీవీలో రికార్డైంది. కాల్పుల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి కారణాలను గుర్తించాలని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

