వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలో నిరంజన్ చంద్ర సూత్రధార్ అనే 50 ఏళ్ల హిందూ నగల వ్యాపారిని దుండగులు హత్య చేసి, మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్‌లో పడేశారు.
ఈ నెల 20 నుంచి కనిపించకుండాపోయిన ఆయన మృతదేహాన్ని కాలువలో గుర్తించిన పోలీసులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

