Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి వివాదంతో ప్రియురాలి హత్య

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 7:57 AM హైదరాబాద్General
పెళ్లి వివాదంతో ప్రియురాలి హత్య - Udayam
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో రెహానా(21)ను ప్రియుడు షేక్‌ అహ్మద్‌ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండునెలల గర్భవతైన ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు. అనంతరం తల్లి ఆయేషాతో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న తల్లీకొడుకుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...