Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలి హత్య.. ఘటనాస్థలికి ఎస్పీ

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 4:40 PM మార్కాపురంGeneral
వృద్ధురాలి హత్య.. ఘటనాస్థలికి ఎస్పీ - Udayam
మార్కాపురం జిల్లా సి.ఎస్.పురం మండలం డీజీపేటలో వృద్ధురాలు పావలీ వెంకటసుబ్బమ్మ హత్య జరిగిన ఘటనాస్థలిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మృతురాలి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మరియు ఆ వివరాలను నమోదు చేసుకున్నారు.

Comments

G
Loading comments...