Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరంలో రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 13, 2026 2:15 PM తూర్పుగోదావరి General
అన్నవరంలో రూ.లక్ష విరాళం - Udayam
అన్నవరం దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి గన్నవరానికి చెందిన ఏ. గోవింద రెడ్డి, ఉషారాణి దంపతులు సోమవారం రూ. 1,00,116 విరాళంగా ఇచ్చారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశిన అన్నదానం చేయాలని కోరారు. దాతలకు ఏఈవో జగ్గారావు సత్యదేవుని చిత్రపటం, ప్రసాదం, విరాళ పత్రం అందించి ప్రత్యేక దర్శనం కల్పించారు.

Comments

G
Loading comments...