వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని స్థిరాస్తి వ్యాపారి హరికృష్ణ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్యాయత్నం కేసుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నట్లు హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
Comments
Loading comments...

