Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ షాక్‌తో హత్యాయత్నం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 03, 2026 11:00 AM ఆదిలాబాద్General
కరెంట్‌ షాక్‌తో హత్యాయత్నం  - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా అంకోలిలో కాంగ్రెస్‌ నాయకుడు సుధాకర్‌గౌడ్‌ను కరెంట్‌ షాక్‌తో హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వ్యక్తిగత కక్షలతో హత్యాయత్నానికి కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి విద్యుత్తు తీగ, నగదు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...