Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి ఆసుపత్రిలో దారుణ హత్య

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 08, 2026 11:49 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరి ఆసుపత్రిలో దారుణ హత్య - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో గంగరాజు అనే వ్యక్తి తన భార్య సునీత (32) గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన భార్యను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చి కత్తితో దాడి చేశాడు. కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...