Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాంగ్ జంప్‌లో రజతం సాధించిన మురళీ శ్రీశంకర్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 30, 2026 3:18 PM జాతీయంక్రీడలు
లాంగ్ జంప్‌లో రజతం సాధించిన మురళీ శ్రీశంకర్ - Udayam
గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజత పతకం కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్‌లో ఆయన 8.09 మీటర్ల దూరం దూకి తన సీజన్-బెస్ట్ ప్రదర్శన నమోదు చేశారు. ఈ ఉత్కంఠభరిత పోరులో జమైకాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ తజే గేల్ 8.15 మీటర్లతో స్వర్ గెలవగా, స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫెన్ మెకెంజీ కాంస్యం సాధించారు.

Comments

G
Loading comments...