వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీవో కేవీ శివప్రసాద్ ఆదేశించారు. కొత్తగా మంజూరైన ఫారం పాండ్లు, వాగుల్లో సిల్ట్ పిట్స్, చెరువు పనులను గుర్తించి వెంటనే ప్రారంభించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.
రోజువారీ సమీక్షలు ఉంటాయన్న ఈ సమావేశంలో ఏపీవో ఏడుకొండలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

