వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్ళ మండలం కుందూరివారిపాలెం పరిధిలోని 251, 252 నంబరు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల హియరింగ్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. నో-మ్యాపింగ్ తో పాటు పలు రకాల సాంకేతిక లోపాలు, పొరపాట్లకు (ఎనామలీస్) సంబంధించి అధికారులు జారీ చేసిన నోటీసులకు ఓటర్లు సకాలంలో స్పందించారు.
ఈ సందర్భంగా ఓటర్లు తీసుకొచ్చిన ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలను ఎన్నికల అధికారులు నిశితంగా తనిఖీ చేస్తూ పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

