Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్ల మండలంలో పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 5:39 PM పల్నాడుGeneral
ముప్పాళ్ల మండలంలో పోలింగ్‌ కేంద్రాల పరిశీలన - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముప్పాళ్ల MPDO శివప్రసాద్ పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. బొల్లవరం, దమ్మాలపాడు, రుద్రవరం, తొండపి గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మణిరాజు, ఏఈ నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...