Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునుగనూరులో వైభవంగా దాండియా వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:07 PM రంగారెడ్డి General
మునుగనూరులో వైభవంగా దాండియా వేడుకలు - Udayam
బతుకమ్మ సంబరాల్లో భాగంగా మునుగనూరులోని శ్రీరామానుజ నగర్ కాలనీ బతుకమ్మ పార్కులో ‘ది రిథమ్ ఆఫ్ నవరాత్రి’ పేరుతో దాండియా వేడుకలు నిర్వహించారు. మహిళలు, యువతులు దాండియా ఆడుతూ, కోలాటాలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు కే. సౌజన్య భారతి, ఆశాజ్యోతి, జయనాయుడు, కవితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...