వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరు రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్‌రోడ్డుపై ఉన్న మున్సిపల్ వాణిజ్య స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
గతంలో షట్టర్లు కూల్చి కొత్తగా నిర్మిస్తామని ప్రకటించినా పనులు చేపట్టలేదని గంగేష్ తెలిపారు
Comments
Loading comments...

