వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు మున్సిపల్ పారిశుద్ధ్య, ఇతర సెక్షన్ కార్మికులకు 50 శాతం పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ నాయకుడు రాముడు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ ఛైర్మన్ దినేష్ కుమార్కు లేఖలు పంపుతూ కార్మికుల సమస్యలను పరిశీలించాలని కోరారు.
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా వేతనాలు పెరగలేదని తెలిపారు. కార్మికుల వేతనాలు, జీవన ప్రమాణాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు.
Comments
Loading comments...

