Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి : citu

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 3:23 PM శ్రీకాకుళంGeneral
మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి : citu  - Udayam
మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, సెవెన్ రోడ్డు వరకు ప్రదర్శన చేపట్టారు. పీఆర్‌సీ వర్తింపజేయాలని, హెల్త్ కార్డ్యులు, గ్రాట్యుటీ, కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...