వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్‌లో నిర్మిస్తున్న కొత్త పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చాదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

