వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగిసి మూడు నెలలు కావస్తున్నా ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రత్యేకాధికారుల పాలనలో తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటర్ల జాబితా సవరణతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో తక్షణమే నిధులు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

