వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలోని 1, 17వ వార్డుల్లో పారిశుధ్య పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. చెత్త సేకరణ, రోడ్లు, డ్రైనేజీల శుభ్రతను తనిఖీ చేసి, పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు.
ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా పారిశుధ్య పనులను మెరుగ్గా నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

