Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ అధికారుల వింత పోకడలను చూస్తే భయమేస్తోంది

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 5:41 PM మంచిర్యాలGeneral
మున్సిపల్ అధికారుల వింత పోకడలను చూస్తే భయమేస్తోంది - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల వింత పోకడలను చూస్తే భయమేస్తోందని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని ఓ మహిళకు రూ. 5. 79 లక్షల జరిమానా విధించారని ఆరోపించారు. దానిని సాకుగా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా అధికారులు వ్యవహారిస్తున్నారని అన్నారు.

Comments

G
Loading comments...