Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీపై అసత్య ఆరోపణలు తగవు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 2:57 PM యాదాద్రి భువనగిరిGeneral
మున్సిపాలిటీపై అసత్య ఆరోపణలు తగవు - Udayam
యాదగిరిగుట్ట మున్సిపాలిటీపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వాణి భరత్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం సరికాదని ఛైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అసత్యమని ఆమె ఖండించారు.

Comments

G
Loading comments...