Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపం

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 11:56 AM కామరెడ్డిGeneral
మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపం - Udayam
మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. పట్టణంలోని ఓల్డ్ బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై డివైడర్ నిర్మాణ పనుల కోసం అధికారులు తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గుంతలు తవ్వి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో, వర్షాలకు ఆ గుంతల్లో మట్టి పేరుకుపోయి బురదమయంగా మారింది. ఆదివారం ఇదే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలు (కార్లు, ఆటోలు) ఆ గుంతల్లో అకస్మాత్తుగా ఇరుక్కుపోయాయి.

Comments

G
Loading comments...