Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు బాధితులకు MP శబరి హామీ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:56 PM నంద్యాలGeneral
ముంపు బాధితులకు MP శబరి హామీ - Udayam
నందికొట్కూరులో శ్రీశైలం ముంపు బాధితులకు జీవో 98 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని 192 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. ఈ నెల 7న సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఉద్యోగాలపై అనుమతి పత్రాలు తీసుకొస్తానని హామీ ఇచ్చినట్లు బాధిత నాయకులు తెలిపారు. అనంతరం దీక్షా శిబిరానికి వచ్చి స్వయంగా దీక్ష విరమింపజేస్తానని శబరి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...