వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా వారధి స్వర్ణలత, ప్రధాన కార్యదర్శిగా ఏటిగడ్డ శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తీగల భాస్కర్, పాలమూరు శంకరయ్య, కోశాధికారిగా వారధి నరేందర్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

